2025 లో రిలీజ్ కానున్న అఖండ-2..! 10 d ago

featured-image

నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రానున్న అఖండ-2 రిలీజ్ డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్న విషయం తెలుపుతూ మేకర్లు పోస్టర్ విడుదల చేశారు. ఈ మూవీ 14 రీల్స్ ప్లస్ పతాకం పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు. ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు .


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD